Legends League Cricket Sourav Ganguly Annouces that He Will be Play A Match for Social Cause
భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. తాను లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఓ మ్యాచ్ ఆడబోతున్నట్లు ప్రకటించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 2లో తాను ఆడబోనని ఇటీవల వచ్చిన వార్తలను ఖండించిన గంగూలీ, కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం ఆడతానని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చేశాడు.
#LegendsCricketLeague
#SouravGanguly
#BCCI
#Sachin
#IndianCricket